నవతెలంగాణ – బొమ్మలరామారం
ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా జాబితా రూపొందినందుకు ఎన్నికల సంఘం ఎటా సవరణల కార్యక్రమం చేపడుతోంది. 18 ఏళ్లు నిండిన వారు పేర్లను కొత్తగా నమోదు చేయడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం చేస్తుంటారు. ఇలా ఏట చేస్తున్న.. తప్పులు మాత్రం తగ్గడం లేదు. మళ్లీ అవే పునరావృతి అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణంలో భాగంగా పంచాయతీలకు ఈ నెలలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించునున్నారు.ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పరిశీలిస్తే బొమ్మలరామారం మండల మర్యాల గ్రామంలో ప్రతి వార్డులో చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి. బిఎవోలు చనిపోయిన వారి పేర్లను, వివాహం అయినటువంటి వాళ్లవి పేర్లను తొలగించలేదు. రెండు మూడు ఎళ్ల నుంచి మృతి చెందిన వారి పేర్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆత్మలు ఓటేసి పోవమ్మా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



