Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం 

జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం 

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం భారత మాజీ ఉప ప్రధానమంత్రికాంగ్రెస్ జాతీయ వాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , సామాజిక హక్కుల కొరకై ఉద్యమించిన ఉద్యమ సూర్యుడు , భారత స్వతంత్ర సమరయోధుడు, జగ్జీవన్ రావు 39 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జి, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ పట్టణఅధ్యక్షులు పెద్దగిరి మహేష్ మాదిగ, ఎం ఈ ఎఫ్ జాతీయఉపాధ్యా క్షులు,తెడు గంగారాం, ఎం ఈ ఎఫ్, నాంపల్లి ఎం ఎస్ పి పట్టణ అధ్యక్షులు శీలంయాదగిరి మాదిగ, సుధాకర్, నగేష్, రమేష్, సురేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -