Monday, October 27, 2025
E-PAPER
Homeమానవిఇట్ల చేద్దాం

ఇట్ల చేద్దాం

- Advertisement -

ఉల్లిపాయలు పొట్టుతీసాక మధ్యకు కోసి అయిదు నిమిషాలు నీళ్ళల్లో వేస్తే, అవి కోసేటప్పుడు కళ్ల వెంట నీళ్లు రావు.
ఆకుకూరలను ముందుగా నీటిలో శుభ్రం చేసిన తర్వాత తరగాలి. తరిగిన తర్వాత కడిగితే అందులోని విటమిన్స్‌ పోతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -