Wednesday, October 29, 2025
E-PAPER
Homeఆదిలాబాద్చలో హైదరాబాద్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి

చలో హైదరాబాద్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నవంబర్ 1 ఒకటవ తారీఖున చాలో హైదరాబాద్ కార్యక్రమం ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షుడు కొండకూరి ప్రభుదాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరులతో మాట్లాడారు. మన భారత దేశ అయ్యన్ను నాజయస్థానం సుప్రీం కోర్ట్పు లో అక్టోబర్ 7వరికి  సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్  ముందు బెంచిపై వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక క్రూర మృగం, మనువాది అయిన లాయర్ రాకేష్  చీఫ్ జస్టిస్ పై బూటు  విసరడం హేమమైన చర్య అన్నారు.

 ఇలాంటి ఘటనాలు పునరావృతం కాకుండా ప్రత్యేక కఠిన చట్టాలు చేయాలని అన్నారు. ఆ దుండగున్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల సభ్యులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు  పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి జంగం రవి మాదిగ, ఉపాధ్యక్షులు బచ్చలి కృష్ణ మాదిగ, మంద రాజేష్ మాదిగ, దుమల ప్రవీణ్ మాదిగ, కుడుకల రాజు మాదిగ, దుమల్ల రమేష్ మాదిగ, మామిడిపల్లి ఇందయ మాదిగ, బచ్చల శివ మాదిగ, ముల్కల సత్తన్న మాదిగ, దుమల, ఎల్లయ్య మాదిగ, కొండుకూరి, ప్రశాంత్ మాదిగ, దుమల్ల రాజనర్స్ మాదిగ, మామిడి పెళ్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -