Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గ్రంథాలయాలను ఆధునీకరించాలి...

గ్రంథాలయాలను ఆధునీకరించాలి…

- Advertisement -
  • – ఘనంగా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 125 వ వేడుకలు…
    నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : తెలుగు భాషను పరిరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో 1901లో ఏర్పడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయాన్ని పరిరక్షించి భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలని వక్తలు ఆకాంక్షించారు.స్వాతంత్రోద్యమాని కి, గ్రంథాలయంయోధ్య మాని కి శ్రీకారం హైదరాబాద్ మహానగరం లోనీ సుల్తాన్ బజార్ లో నెలకొల్పిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 125 వ స్థాపన దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను విశ్రాంత ఐఏఎస్ అధికారి, భాషా నిలయం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.వి రమణాచారి, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రియాజ్, పూర్వ అధ్యక్షులు ఆయా చితం శ్రీధర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరంపౌరగ్రంథాల

రావి చెట్టు లక్ష్మీ నర్సమ్మ స్మారక పురస్కారాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్టు గీతా రామ స్వామికి ప్రదానం చేస్తున్న రమణాచారి లు నాడు నేడు అనే అంశంపై ఓయు విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఎస్.సుదర్శన్ రావు కీల కో పన్యా సం చేశారు. సాయంత్రం జరిగిన సభలో భాషా నిలయం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.వి రమణాచారి, సలహాదారు డాక్టర్ ఎస్ సుదర్శన రావు, ఉత్సవాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ వి.కిషన్రావు, గౌరవ కార్యదర్శి టి.ఉడయవర్లు పాల్గొని రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ స్మారక పురస్కారాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్.గీతారామస్వామికి ప్రదానం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad