Wednesday, December 3, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త కథాకథనాలతో 'లైఫ్‌'

సరికొత్త కథాకథనాలతో ‘లైఫ్‌’

- Advertisement -

కుంభమేళా ఫేమ్‌ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘లైఫ్‌’. సాయిచరణ్‌ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అంజన్న నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు మేకర్స్‌. సయాజీ షిండే, సీనియర్‌ నటుడు సురేష్‌, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్‌, బార్బీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: కోటపాటి శ్రీను, డీఓపీ : మురళీ మోహన్‌ రెడ్డి, సంగీతం:సుకుమార్‌, స్టంట్‌ మాస్టర్‌ : నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌: బేబీ సురేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: డా. సిహెచ్‌. రత్నాకర్‌ రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -