Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

డా. కె. శ్రీనివాస్‌ కు కె.ఎన్‌. జయమ్మ స్ఫూర్తి పురస్కారం
కె. శ్రీనివాస్‌కు కె.ఎన్‌. జయమ్మ స్ఫూర్తి పురస్కారాన్ని ఆగస్టు 8న మధ్యాహ్నం రెండు గంటలకు పలమనేరులో జరిగే సాహిత్య కార్యక్రమంలో అందజేస్తున్నారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, ఇరవై ఐదువేల రూపాయల నగదు అందచేయటం జరుగుతుంది. సాహితీ మిత్రులు పాల్గొనాలని మనవి. వివరాలకు: పలమనేరు బాలాజి, 9440995010
9వ జాతీయస్థాయి కథల పోటీ
బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌లి విశాఖ సంస్కతి మాసపత్రిక మీడియా సౌజన్యంతో నిర్వహిస్తున్నది. కధ కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలు, సామాజిక అంశాలు ప్రతిబింబించాలి. కథలు ఆగస్టు 25 లోపు బండికల్లు జమదగ్ని, ఫ్లాట్‌ నెంబరు 402, హిమజ టవర్స్‌, 3/10 బ్రాడీపేట, గుంటూరు – 522002 చిరునామాకు పంపాలి. ఈ-మెయిల్‌ : bjmarkandeyulu@gmail.com.. వివరాలకు : బండికల్లు జమదగ్నిలి, 9848264742

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad