Sunday, August 3, 2025
E-PAPER
Homeఆటలులంచ్‌ బ్రేక్‌.. టీమ్‌ ఇండియా స్కోర్ ఎంతంటే?

లంచ్‌ బ్రేక్‌.. టీమ్‌ ఇండియా స్కోర్ ఎంతంటే?

- Advertisement -

నవ‌తెలంగాణ – హైద‌రాబాద్‌: లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమ్‌ఇండియా 65.3 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 248 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్‌ 154/3 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆటను ప్రారంభించింది. బషీర్‌ బౌలింగ్‌లో (65.3) సింగిల్‌ కోసం ప్రయత్నించిన పంత్‌ను (74) బెన్‌స్టోక్స్‌ రన్‌అవుట్‌ చేశాడు. 248 పరుగుల వద్ద టీమ్‌ఇండియా 4వ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం అంపైర్లు లంచ్‌ బ్రేక్‌ ప్రకటించారు. కేఎల్‌ రాహుల్‌ 98 పరుగులతో కొనసాగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 387 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉంది.కగా ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమ్‌ఇండియా 65.3 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 248 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్‌ 154/3 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆటను ప్రారంభించింది. బషీర్‌ బౌలింగ్‌లో (65.3) సింగిల్‌ కోసం ప్రయత్నించిన పంత్‌ను (74) బెన్‌స్టోక్స్‌ రన్‌అవుట్‌ చేశాడు. 248 పరుగుల వద్ద టీమ్‌ఇండియా 4వ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం అంపైర్లు లంచ్‌ బ్రేక్‌ ప్రకటించారు. కేఎల్‌ రాహుల్‌ 98 పరుగులతో కొనసాగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 387 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -