- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: పోలవరం మునక ప్రాంతాల్లో నేడు, రేపు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, రాజ్యసభలో సిపిఎం ఫ్లోర్‌లీడర్ జాన్ బ్రిట్టాస్ పర్యటించనున్నారు. శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఎంఎ బేబీ చేరుకున్నారు. ఆయనతోపాటు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్ కూడా వేర్వేరు మార్గాలలో పోలవరం ముంపు ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు.








- Advertisement -