Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండీఈఏకు మదురో

డీఈఏకు మదురో

- Advertisement -

నవతెలంగాణ న్యూయార్క్‌: వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించి యూఎస్‌కు తరలించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ నగరంలోని డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేంద్రానికి మదురోను తరలించారు. మదురో చేతులకు సంకెళ్లతో ఉన్న ఫొటోలతో పాటు వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి.

మదురోను ఇద్దరు డీఈఏకు తరలిస్తున్నట్టుగా అందులో ఉంది. ఈ క్రమంలో తనతో ఉన్న యూఎస్‌ అధికారులతో మదురో మాట్లాడారు. వారికి గుడ్‌నైట్ చెప్పారు. దీంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -