- Advertisement -
నవతెలంగాణ- మల్హర్ రావు
గణపతి నవరాత్రి ఉత్సవాలు పురష్కరించుకోని మండలంలోని తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఏఎమ్మార్ కంపెనీ కార్యాలయం ఆవరణలో ప్రతిస్థాపించిన గణపతి మండపంలో ఆదివారం మహా అన్నదానం కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈసందర్భంగా ఏఎమ్మార్ ప్రాజెక్టు వైస్ ప్రసిడెంట్ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారులు, కార్మికులు, సిబ్బందితో పాటు వివిధ గ్రామల నుండి వచ్చిన 3వేల మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో సీనీయర్ జనరల్ మేనజర్ కేఏస్ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ అధికారి సురేస్ బాబు,హెచ్ఎర్ డీజీఎం రమేష్ బాబు, ఉద్యోగులు, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -