- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ హాల్ నందు మహాగణపతి యజ్ఞము ఆదివారం నిర్వహించినారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ యజ్ఞ కార్యములొ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి న్యాయవాదులు , వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -