Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం..

టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చారిత్రక కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంబ్స్ సబ్‌స్టేషన్ పక్కనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో వాణిజ్య సముదాయాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే మసీదు ఉంది రంజాన్ మాసం కావడంతో వందల సంఖ్యలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -