Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే తోట

కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సావిత్రి సాయ గౌడ్ , గుల్లా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మాదారావు దేశముఖ్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ నామినేషన్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామస్తులకు తెలిపారు. పార్టీ బలపర్చిన అభ్యర్థి లకు పూర్తిగా మద్దతు ఉంటుదని అన్నారు. మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ లలో పార్టీ బలపర్చిన వారినీ గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -