Thursday, December 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ రీన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి చోటాపూర్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. మృతుడు జునైద్(30)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -