Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం తాగి పర్మిట్ రూంలో పడి వ్యక్తి మృతి 

మద్యం తాగి పర్మిట్ రూంలో పడి వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని వైన్స్ పర్మిట్ రూంలో బుధవారం రాత్రి 9:50 సమయంలో మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన మంగలి సాయిలు (40) మద్యం తాగి వెళ్లే క్రమంలో మద్యం మత్తులో అకస్మాత్తుగా పడి చనిపోయాడాని నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. అతని అన్న మంగలి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -