Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు

మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మద్నూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ ,మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ ,మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మద్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ ధరాస్ సురేష్, మండల యువ నాయకులు సచిన్ పటేల్, హనుమాన్లు, గంగాధర్, సురేష్ ,తదితరులందరూ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad