Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల సమాఖ్య నేషనల్ అవార్డుకు ఎంపిక 

మండల సమాఖ్య నేషనల్ అవార్డుకు ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండల సమైఖ్య నేషనల్ అవార్డుకు ఎంపిక అయిందని సమాచారం. నేషనల్ అవార్డ్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎసె జి ఫెడరేషన్ 2025 ద్వారా జక్రాన్ పల్లి మండల సమైక్యకు రీజనల్ అవార్డ్స్ లో భాగంగా ఫస్ట్ అవార్డు  వచ్చింది. మండల సమైక్యలో పనిచేస్తున్న సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -