Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమనోహర్‌ కృషి అభినందనీయం

మనోహర్‌ కృషి అభినందనీయం

- Advertisement -

నవీన్‌ నికోలస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కరీంనగర్‌ జిల్లా శంకర పట్నం మండలం ములంగూర్‌ జెడ్పీ హెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదువుతున్న మొరె మనోహర్‌ పాఠశాల విద్య సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ ప్రశంసలందుతున్నారు. మనోహర్‌ రూపొందించిన ఎడ్యుకేషనల్‌ ఆవేర్నెస్‌ ప్లాట్‌ గ్రామీణ విద్యార్థులకు డిజిటల్‌ విద్యను చేరువ చేయడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మనోహర్‌ ను టీచర్‌ శ్రీనివాసరావు దేశ్‌ముఖ్‌ ప్రోత్సాహంతో ఏఐ సహాయంతో దీనిని రూపొందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -