- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం గురువారం పదవీ బాధ్యతలు చేపట్టింది. మార్కెట్ కార్యదర్శి సమక్షంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మెన్ బ్రహ్మారెడ్డి, పాలకవర్గ సభ్యులు కార్యాలయంలో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. వీరిని రైతులు,కాంగ్రెస్ నాయకులు, పలు సంఘాల నాయకులు శాలువాలతో సత్కరించారు. కార్యక్ర మంలో ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,మార్కెట్ డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,పన్నాల ఓదెలు,దూలం సులోచన,గడ్డం పోచయ్య, నర్సింగరావు,చంద్రు నాయక్,సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -