- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో 23 ఏళ్ల శిరీష భర్త ప్రదీప్‌కుమార్, అత్త వేధింపులు భరించలేక పెళ్లైన 5 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో “నా చావుకు కారణం నా అత్త నాగమ్మ, నా భర్త” అని రాసింది. శిరీష వేరొకరితో చాటింగ్ చేస్తోందని నెల రోజుల నుంచి అత్త, భర్త కొట్టి, మాటలతో వేధించారు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -