- Advertisement -
న్యూఢిల్లీ : మారుతి సుజుకి డిజైర్ 30 లక్షల అమ్మకాల మార్కును చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. 2025లో దేశంలోనే నంబర్ వన్ కారుగా నిలిచిన డిజైర్, 5-స్టార్ భరత్ ఎన్‌కాప్ రేటింగ్‌తో భద్రతలోనూ ముందంజలో ఉందని ఆ సంస్థ సేల్స్ హెడ్ పార్థో బెనర్జీ తెలిపారు.
- Advertisement -


