Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంకాంగోలో ఊచకోత.. 52 మందిని కత్తులతో నరికి చంపిన ఏడీఎఫ్‌ దుండగులు

కాంగోలో ఊచకోత.. 52 మందిని కత్తులతో నరికి చంపిన ఏడీఎఫ్‌ దుండగులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగోలో తిరుగుబాటుదారులు దారుణానికి పాల్ప‌డ్డారు. 52 మందిని నిర్దాక్ష‌ణంగా న‌రికి చంపేశారు. కాంగో ద‌ళాల చేతిలో చావుదెబ్బ తిన‌డంతో ఇస్లామిక్ స్టేట్ మ‌ద్ద‌తుగ‌ల తిరుగుబాటుదారులు కోపంతో ర‌గిలిపోయి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరుల‌పై అలైడ్ డెమోక్ర‌టిక్ ఫోర్సెస్ తిరుగుబాడుదారులు పాల్ప‌డిన ఈ అమానుష దాడిలో 52 మంది చ‌నిపోగా.. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని అధికారులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad