నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది లింగాల రాజాబాబు గౌడ్ శుక్రవారం భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇతర పార్టీల నుండి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కాపీ ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని షబ్బీర్ అలీ సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



