- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
దేశ వ్యాప్తంగా 3వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలు గణిత, లాంగ్వేజ్ లలో తెలుసుకొనుటకు(సమగ్ర అభివృద్ధి కోసం జ్ఞాన పనితీరు అంచనా, సమీక్ష , విశ్లేషణ) వారు ఫిబ్రవరి26 ,2026న ఎగ్జామినేషన్ పెట్టాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన మీటింగ్ ను గత నెలలో కాంప్లెక్స్ మీటింగ్ లో టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మూడవ తరగతి పిల్లలకు(ఫంక్షనల్ లైఫ్ స్కిల్స్) పై పర్యవేక్షణకు మండల రిసోర్స్ పర్సన్ తో కలిసి ,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎమ్.వేణుగోపాల్ ,మండల విద్యా శాఖ అధికారి వి.సాంబశివరావు ఎంపీపీ ఎస్ సింగారం పాఠశాలల ను సందర్శచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ పాల్గొనడం జరిగింది.
- Advertisement -



