- Advertisement -
-గూడెం సర్పంచి అభ్యర్థి గూడెల్లి శ్రీకాంత్ అభ్యర్థన
-గ్రామాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ
నవతెలంగాణ-బెజ్జంకి
కుల,మత,వర్గ బేదం లేకుండా సబ్బండ వర్గాల ప్రజలకు అనుగుణంగా ఉంటానని..ఓట్లేసి ఆశీర్వదించాలని గూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గూడెల్లి శ్రీకాంత్ గ్రామ ప్రజలను బుధవారం అభ్యర్థించారు. గ్రామాభివృద్ధే ద్యేయంగా శాయశక్తుల కృషి చేస్తానని ప్రజలకు సేవ చేసే యోగ్యం కల్పించాలని శ్రీకాంత్ కోరారు.గ్రామ ప్రజలందరూ అండగా ఉన్నారని ఆశిస్తున్నానని..నా నమ్మకాన్ని వమ్ము చేయరనే సంకల్పంతో ప్రజలను విశ్వసిస్తున్నానని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -



