నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ ఎం ఆర్ గార్డెన్ యందు ఆదివారము తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ సర్వ సభ్య సమావేశము నిర్వహించబడుతుందని డివిజన్ అధ్యక్షులు ఏ బాబా గౌడ్, కార్యదర్శి బొమ్మేన శంకర్ లు శుక్రవారం తెలిపారు. పెన్షనర్ల సమస్యలపై బౌవిష్యత్ కార్యాచరణపై ఇట్టి సమావేశము ఏర్పాయు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశమునకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి. నరాయణరెడ్డి, పాలకుర్తి క్రిష్ణ మూర్తి , జిల్లా అధ్యక్ష కారదర్శులు రామ్మోహన్ రావు మదన్మోహన్ పాల్గొంటారని తెలిపారు. కావున డివిజన్ లోని పెన్షనర్స్ అందరు పాల్గొని ఇట్టి సమావేశానికి రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతము చేయాలని కోరినారు.
పెన్షనర్ల సమస్యలపై ఈనెల 7న సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES