Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి: కొయ్యుర్ ఎస్ఐ

మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి: కొయ్యుర్ ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు: ఈ నెల 21న పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో పోలీసుల ఆధ్వర్యంలో డిపిఓ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల యువకులు, ప్రజలు హాజరై స్వచ్ఛధంగా రక్తదానం చేయాలని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న మరొక్క ప్రాణదాత అవుతారన్నారు.సేకరించిన బ్లడ్ బ్యాగులను అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ బ్యాoకులకు సహకరించడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -