Saturday, December 6, 2025
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా మేకా కిరణ్ కుమార్

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా మేకా కిరణ్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన మేక కిరణ్ కుమార్ శనివారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్క అందించారు.  కిరణ్ కుమార్ ఇటీవలే గ్రూప్–1 లో నియమితులైన ఆయన కామారెడ్డి ఉపాధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -