Wednesday, December 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గణపతి పూజ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు

గణపతి పూజ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో త్రినేత్ర గణేష్ మండపంలో గణపతి  పూజ కార్యక్రమానికి  హిందు ఉత్సవ కమిటీ సభ్యులు,బిడిసి, స్థానిక నాయకులు గురువారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా  పూజలో పాల్గొన్ని అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఈకార్యక్రమంలో హిందు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, అధ్యక్షుడు రోల్ల రమేష్,బిడిసి అధ్యక్షుడు విఠల్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న,మాజీ సర్పంచ్ బోయిడి అనిల్, మాజీ ఉపసర్పంచ్ మోహన్ యాదవ్,నాయకులు సప్పటోల్ల పోతన్న, శ్రీనివాస్, గంగాధర్,జీవన్, లవన్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -