Wednesday, November 19, 2025
E-PAPER
Homeజిల్లాలుకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా పురుషుల దినోత్సవ వేడుక..

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా పురుషుల దినోత్సవ వేడుక..

- Advertisement -

నవతెలంగాణ – రామన్నపేట
మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయులు రషీద్, శ్రీనివాస్, సత్తయ్య, మల్లేష్, ఆలీం, ప్రవీణ్, పునందాస్, వినోద, లక్ష్మీదేవీ, మహాలక్ష్మి, కరుణ, మమత, లావణ్య, ఫారియా, శ్రావణి, మాధవి, విజయలక్ష్మి, ఉమారాణి, చైతన్య, సంధ్య, బి మమత, శైలజ, అనూష, శ్వేత, పి. లావణ్య, రేణుక, కళ్యాణి, సరిత తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -