Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీకి మైకు సెట్ బహుకరణ..

గ్రామపంచాయతీకి మైకు సెట్ బహుకరణ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం తుక్కాపురం గ్రామములో గ్రామపంచాయతీకి  చేనిగాచర్ల గ్రామానికి చెందిన బింగి నరేష్ యాదవ్  స్వంత డబ్బులతో వల్ల అమ్మ నాన్న కీ “శే “బింగి శాంతమ్మ పెంటయ్య   జ్ఞాపకర్థంగా గ్రామపంచాయతీ కి మైక్ సెట్ ను వారి కుమారుడు బింగి నరేష్ యాదవ్ రూ 60,000 వేయిలు పెట్టి మైక్ సెట్ ను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా  గ్రామ  సర్పంచ్ జనగాం పాండు  ఆధ్వర్యంలో బింగి నరేష్ యాదవ్ కి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి లోకేష్, ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, వార్డు మెంబెర్స్ జనగాం ఇంద్రిరమ్మ యాదయ్య, రత్నపురం శ్రీకాంత్, జనగాం మహేష్, రాసాల శరత్ యాదవ్ , వల్లపు సతీష్ యాదవ్, ముంత కిష్ణవేణి రమేష్ యాదవ్, దొమ్మటి భాగ్యలక్ష్మి దేవేందర్, ఎల్లకొండ అలివేలు రాజశేఖర్ రెడ్డి,  రాసాల క్రాంతి యాదవ్, గ్రామపంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -