- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల స్వరూప-రాజయ్య దంపతుల కుమారుడు కుమారస్వామి-నవ్యశ్రీ వివాహం కాటారం ఎల్జీ గార్డెన్ పంక్షన్ హాల్లో శనివారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈజిఏఎస్ రాష్ట్ర సభ్యుడు,జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు, దండు రమేష్,కుంట సది,రావుల అంజయ్య,మేనం శ్రీనివాస్ తిర్రి సమ్మయ్య,మేనం సతీష్,రాకెష్ పాల్గొన్నారు.
- Advertisement -



