- Advertisement -
నవతెలంగాణ -మల్హర్ రావు
మంథని మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నూతనంగా రూ.44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్ట్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు.క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,దన్నపనేని సురేష్ రావు, అశోక్ రావు పాల్గొన్నారు.

- Advertisement -


