- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మొదట ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 10 లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 30 లోపు ఎన్నికలు అయిపోతాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
- Advertisement -