- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ షాక్ … ఇప్పటికే అనేక సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కిన ఆమె.. తాజాగా తన OSD పై తీవ్ర ఆరోపణలు రావడం, నిన్న రాత్రి ఓఎస్డీ సుమంత్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకోవడంతో పాటు సుమంత్‌ను తన కారులో మంత్రి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. తాజా వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనులను R&B కి ప్రభుత్వం అప్పగించింది.
- Advertisement -