Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ కు నివాళులర్పించిన మంత్రి 

సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ కు నివాళులర్పించిన మంత్రి 

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
సీనియర్ పాత్రికేయులు 30 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పని చేసిన  మహమ్మద్ ఫజుల్ రెహమాన్  ఆకస్మిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్  దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శనివారం హుస్నాబాద్ లో ఫజుల్ రెహమాన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -