- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల బిల్లులు రాష్టపతి ఆమోదం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. రేపు గవర్నర్ దగ్గరికి వెళ్తాం.. అన్ని పార్టీల నుండి ప్రతినిధులం వెళ్లి గవర్నర్‌ను కలుస్తామని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ అడుగుతున్నాం.. కానీ ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -