Saturday, December 6, 2025
E-PAPER
Homeజిల్లాలురోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులో పెట్రోల్ పంపు దగ్గర ప్రధాన రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమద సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన కాన్వాయ్ ను వెంటనే ఆపారు. క్షతగాత్రులను కలిసి మనోధైర్యం చెప్పారు. అదేవిధంగా వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్న మానవత్వ స్పూర్తిని స్థానికులు కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -