- Advertisement -
నవతెలంగాణ- కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటిడిఏ పిఓ రాహుల్, జిల్లా రెవెన్యు శాఖ అధికారి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -