- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని మద్దికుంట, రెడ్డి పేట జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలను బుధవారం ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మధ్యాహ్న భోజనం, విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు. బిల్లులు మంజూరు కావడం లేదని మధ్యాహ్న భోజనంలో గుడ్డును అందించకపోవడం సరైనది కాదని, వారానికి మూడుసార్లు గుడ్డు పెట్టే నిబంధన ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా గుడ్డును అందించాలని సూచించారు.
- Advertisement -