Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండలి వద్ద ఎమ్మెల్యేకు ఘన సన్మానం

గణేష్ మండలి వద్ద ఎమ్మెల్యేకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కుమార్ గణేష్ మండలి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావుకు గణేష్ మండలి నిర్వాహక అధ్యక్షులు రఘు శాలువా పూలమానులతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అన్నదాత సాయి పటేల్ తో పాటు గణేష్ మండలి నిర్వాహక సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad