Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గోజేగావ్ శివారు ప్రాంత పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే..

గోజేగావ్ శివారు ప్రాంత పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ మహారాష్ట్ర నుండి  పారే లేండి వాగుకు భారీగా వర్గా వచ్చి పొంగిపొర్లడంతో లేండి వాగు గోజేగావ్ పరివాహక శివారు పంట నీట మునిగి పూర్తిగా నష్టపోయిన పంటలను శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలతో గ్రామ రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరద నీటికి నీట మునిగి నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. నష్టపోయిన పంటల పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్ ,సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, విట్టల్ గురూజీ, కొండ గంగాధర్ ,డోంగ్లి మండల నాయకులు దేశాయ్, దీని దయాల్, తదితరులతోపాటు గోజేగావ్ గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad