Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై అధికారులతో ఎమ్మెల్యే  సమావేశం..

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై అధికారులతో ఎమ్మెల్యే  సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై ప్రాజెక్టు అధికారులతో మంగళవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రాజెక్ట్  సంబంధిత శాఖ డిఈ, ఈ ఈ, ఏఈ లతో ఈ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్ గురించి అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -