- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడిమేఘా రెడ్డిని ఆహ్వానించడానికి గురువారం వనపర్తి పట్టణంలోఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కురుమూర్తి స్వామి పాలకమండలి సభ్యుల బృందం ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయం ఇన్చార్జి బుచ్చన్నకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి స్వామి పాలకమండలి సభ్యులు. వి కమలాకర్. బి రాజశేఖర్. పి నాగరాజు, వనపర్తి కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం స్టాప్ ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -