- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పక్క వెంబడి ఉన్న దర్గాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన కందూర్ పూజలను పాల్గొని దట్టిలు కప్పారు. అనంతరం దర్గా వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, ఆనంద్ కుమార్ నాయకులు సంజీవ్ యాదవ్, బచ్చు రామకృష్ణ, వెంకటయ్య గౌడ్, జంగయ్య యాదవ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -