Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శ్రీరామ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – అలంపూర్
శనివారం అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మాజీ సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి వర్ధంతి సభకు ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన శ్రీరామ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -