- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని ఎంపిడిఓ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను, లబ్దిదారులకు పంపిణి చేసేందుకు బుధవారం రూరల్ ఎమ్మెల్యే డా, భూపతి రెడ్డి రానున్నారని మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అని గ్రామాల అబ్ధిదారులు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు.
- Advertisement -



