- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం డొంకేశ్వర్ మండలం గంగ సముంధర గ్రామానికి చెందిన సాయవ్వ మరణించడంతో బుధవారం వారి ఇంటికి వెళ్ళి పరమార్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయవ్వ మరణించిన నలుగురి జీవితాల లో ఇంకా బ్రతికి ఉంది అని అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు చాలా గొప్పవారు అని అన్నారు. డొంకశ్వర్ లో ఇటీవల మరణించిన వారి కుటుంబాల ఇండ్లకు వెళ్ళి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు చిన్న రెడ్డి,కళ్ళే సంతోష్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



