నవతెలంగాణ – భువనగిరి: పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి-శ్రీవాణి రవికుమార్‌ల కూతురు వివాహాం హైదరాబాదులోని పెద్ద అంబర్ పేట్ నిధి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు, ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి లు ఆశీర్వదించారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు డీసీసీ అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి, BRSసీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎండి అవేస్ చిస్తీ, మాజీ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సంస్థ మాజీ చైర్మన్ కొలుపుల అమరేందర్, పిసిసి ప్రధాన కార్యదర్శి పోట్న ప్రమోద్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సేవాదళ్ నాయకులు పిట్టల బాల్ రాజు హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES